Telangana BJP: తెలంగాణ బీజేపీ నిరసన కార్యక్రమాలు..! 25 d ago

featured-image

TG: ప్రజా విజయోత్సవాలకు తెలంగాణ బీజేపీ కౌంటర్‌ ఇవ్వనుంది. 6 అబద్ధాలు, 66 మోసాలు పేరుతో నిరసనలకు ప్లాన్‌ చేస్తుంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలు చేయనుంది. 30న కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్రస్థాయి చార్జిషీట్‌ ఆ తర్వాత, డిసెంబర్ 1న జిల్లా స్థాయిలో బీజేపీ చార్జిషీట్‌ విడుదల చేయనుంది. డిసెంబర్ 2, 3న నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. ప్రతి నియోజకవర్గంలో 2 వేల మందితో బీజేపీ సభలు ఏర్పాటు చేయనుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD